Post: #1

మహా మృత్యుంజయ మంత్రము


మహా మృత్యుంజయ మంత్రము


ఓం త్ర్యంబకం యజామహే


సుగంధిం పుష్ఠివర్ధనమ్।


ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్॥


అర్ధముః


సుగంధమును వెదజల్లెడివాడు, ఆహారాన్ని ప్రసాదించి పోషించేవాడు, త్రినేత్రుడు అయిన పరమేశ్వరుని ఆరాధించెదము. ఆ పరమాత్ముని కృప వలన దోసపండు తొడిమ నుండి విడివడినట్లు, మరణమను పిడికిలినుండి విడివడెదము గాక! ఆత్మస్థితి నుండి విడివడక నిరంతరము ఆత్మస్థులమై ఉండెదము గాక!


మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)