Post: #1

లోలాసనము


లోలాసనముః


ఈ ఆసనము వేసి ఉయ్యాల వలే ఊగుదురు కనుక దీనిని లోలాసనము లేదా ఉత్థిత పద్మాసనము అని కూడా అంటారు.

చేయు విధానముః


పద్మాసనము వేసి రెండు చేతులను తొడలప్రక్కలకు ఆనించి, నడుమును కుంచించి, చేతులపై పద్మాసనముతో నేలకు ఆరు అంగుళముల వరకు పైకి లేచి భుజబలముతో శరీరమును ఉయ్యాలలాగ ఊపవలెను. ఉయ్యాల వూగకుండా నిలిచి ఉంటే దీనిని 'ఉత్థిత పద్మాసనము' అంటారు.

ఫలితముః


దీని వలన ఇంద్రియ నిగ్రహము మరియు మానసిక ఏకాగ్రత లభ్యమగును.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

ధన్యవాదములు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)