Post: #1
Forum Avatar Animation Making in Photoshop - Tutorial in Telugu

హాయ్ ఫ్రెండ్స్,

చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ మీ కోసం ఒక ట్యుటోరియల్ చేశాను. నేను ఈ ఫోరమ్ లో పెట్టుకున్న అవతార్ ను చూసి చాలామంది మన ఫోరమ్ మెంబర్స్ ఎలా చేశారని అడగడంతో ఈ ట్యుటోరియల్ తయారు చేశాను...కేవలం ఫోటోషాప్ నుపయోగించి ఈ ట్రాన్స్ఫరెంట్ గ్లోబ్ యానిమేషన్ ను చాలా సులభంగా తయారు చేయవచ్చు. ఈ యానిమేషన్ ఎలా చేయాలో తెలుసుకోవాలనుందా? అయితే ఫస్ట్ స్టెప్ కు వచ్చేయండి మరి!!

You are not allowed to view links. Register or Login to view. You are not allowed to view links. Register or Login to view.

 1. File >> New ను క్లిక్ చేసి ఒక ఖాళీ కాన్యాస్ ను తీస్కోండి.

You are not allowed to view links. Register or Login to view.

 2. Ellipse Shape Tool నుపయోగించి క్రింద చూపిన విధంగా ఒక షేప్ ను క్రియేట్ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

3. Layers Palette లో షేప్ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి Blending Options ను క్లిక్ చేసి  Gradient Overlay మరియు Inner Glow ను క్రింద చూపిన విధంగా సెట్ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

 పై ఎఫెక్ట్స్ అప్లై చేసిన తర్వాత మీరు గీసిన షేప్ చూడటానికి ఈ క్రింది విధంగా ఉంటుంది.

You are not allowed to view links. Register or Login to view.

4. ఇపుడు ఆ షేప్ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి ఇంకొక డూప్లికేట్ లేయర్ తీస్కోండి.

You are not allowed to view links. Register or Login to view.

5. డూప్లికెట్ లేయర్ కు Blending Options లో Gradient Overlay మరియు Inner Glow, Inner Shadow క్రింది విధంగా సెట్ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

 ఇపుడు చూడటానికి ఈ క్రింది విధంగా ఉండాలి.

You are not allowed to view links. Register or Login to view.

6.ఇపుడు మళ్లీ  షేప్ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి ఇంకొక డూప్లికేట్ లేయర్ తీస్కోండి.

You are not allowed to view links. Register or Login to view.

7. ఈ లేయర్ కు కూడా Blending Options లో Gradient Overlay మరియు Inner Glow, Inner Shadow క్రింది విధంగా సెట్ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

 ఇపుడు చూడటానికి ఈ క్రింది విధంగా ఉంటుంది.

You are not allowed to view links. Register or Login to view.

9. ఇంకొక కొత్త ఫైల్ క్రియేట్ చేసి మీకు నచ్చిన టెక్స్ట్ ను ఈ క్రింది విధంగా కనిపించేలా టైప్ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

10. అదే ఫైల్ లో ఇంకొక లేయర్ లో అక్షరాలను రివర్స్ లో క్రింది విధంగా కనిపించేలా టైప్ చేయండి. తర్వాత ఈ రెండు లేయర్స్ ను విడివిడిగా రాస్టరైజ్ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

11. ఇపుడు ఈ రెండు లేయర్స్ ను మెయిన్ ఇమేజ్ లోకి డ్రాగ్ చేసి పొజిషన్స్ క్రింది విధంగా సెట్ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

12.  క్రింద చూపిన విధంగా Shape 1 copy మీద Ctrl+Click చేయండి. షేప్ చుట్టూ సెలెక్షన్ ఏర్పడుతుంది.

You are not allowed to view links. Register or Login to view.

13. ఇపుడు ఆ షేప్ క్రింద ఉన్న టెక్స్ట్ లేయర్ ను సెలెక్ట్ చేసి, Add Layer Mask బటన్ ను క్లిక్ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

14.  ఆ లేయర్ కు పైన ఉన్న మరొక టెక్స్ట్ లేయర్ కు అదేవిధంగా చేసి మాస్క్ ఏర్పాటు చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

15. ఇపుడు Shape 1 copy 2 ను సెలెక్ట్ చేసి Create Clipping Mask ను క్లిక్ చేయండి. వెంటనే దాని కింద ఉన్న టెక్స్ట్ చేయర్ కు పై షేప్ క్లిప్పింగ్ చేయబడుతుంది.

You are not allowed to view links. Register or Login to view.

16. ఇలాగే Shape 1 copy కి కూడా చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

17. క్రింద చూపిన విధంగా క్లిక్ చేసి రెండు టెక్స్ట్ లేయర్స్ కు ఉన్న మాస్కులను రిలీజ్ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

18. ఇపడు క్రింద చూపిన విధంగా పై టెక్స్ట్ లేయర్ ను Left కు, క్రింది టెక్స్ట్ లేయర్ ను Right కు జరపండి.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

18. Window మనూలో Animation ను క్లిక్ చేయండి. వెంటనే Animation ప్యానెల్ ఓపెన్ అవుతుంది.

You are not allowed to view links. Register or Login to view.

19. Animation panel లో New Frame ను క్లిక్ చేయండి. ఇపుడు రెండవ ఫ్రేమ్ ఏర్పడుతుంది.

You are not allowed to view links. Register or Login to view.

20. 2వ ఫ్రేమ్ సెలెక్షన్ లో ఉంచి పై పొజిషన్స్ కు ఆపోజిట్ గా  పై టెక్స్ట్ లేయర్ ను Right కు, క్రింది టెక్స్ట్ లేయర్ ను  Left కు జరపండి.

తర్వాత Animation panel లో Tween బటన్ ను క్లిక్ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

 21. Tween పానెల్ లో క్రింద చూపిన విధంగా సెట్టింగ్స్ చేసి OK ను ప్రెస్ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

 22. ఇపుడు పైన చూపబడుతున్న రెండు ఫ్రేమ్ లకు మధ్యలో 200 ఫ్రేమ్ లు కొత్తగా ఏర్పడి ట్వీన్ యానిమేషన్ తయారవుతుంది.

You are not allowed to view links. Register or Login to view.

23. Play బటన్ ప్రెస్ చేసి ప్రివ్యూ చూసిన తర్వాత File >> Save for Web ఆప్షన్ ద్వారా gif ఫార్మాట్ లో సేవ్ చేయండి. అంతే ఇక ఆ ఫైల్ ను ఓపెన్ చేసి చూడండి. మీరు తయారు చేసిన యానిమేష్ ప్లే అవుతుంది.

పూర్తి సోర్స్ ఫైల్స్ ను (వరల్డ్ మ్యాప్ తో సహా) ఈ క్రింది లింక్ నుంచి డౌన్లోడ్ చేస్కోండి.

You are not allowed to view links. Register or Login to view.


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
mana forum lo vunnatu vanti ilanti tutorials ni oka folder lo (naa system lo) copy chesukovatam ealaaga?help cheyandi.wonderful tutorials sir
Quote this message in a replyReply

Post: #3

మహేష్ గారు

చాలా బాగా వివరించారు, మీ అవతార్ చూడగానే నేనే మిమమ్లిని ఇది చేయటం ఎలా అని అడుగుదామని అనుకున్నాను.

చాలా చాలా ధన్యవాదాలు సర్

Quote this message in a replyReply

Post: #4

hi sir

how are you

chala baga chesaru.

Quote this message in a replyReply

Post: #5

Dear Mr Mahi garu

My Hearty Congratulation to your splendid achievement regarding Avatar tutorial....

Thanks for your sharing knowledge to all.

Dear Friend.....

Mahi garu

U R Always

for the people (in forum)

by the people (in forum)

to the people (in forum)

Go a head.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)