Post: #1

మకరాసనము


మకరాసనముః


ఈ ఆసనములో శరీర భంగిమ మొసలిని పోలిఉండటం వల్ల దీనికి మకరాసనము అని పేరు.

చేయు విధానముః


బోర్లా పడుకుని చేతులు మరియు కాళ్ళు చాపి, చేతులపై చెంప ఆనించాలి. కాలి మడమలు లోని వైపు, వేళ్ళు బయటి వైపు ఉంచాలి. శ్వాసలు మెల్లగా నడవాలి. బోర్లా పడుకుని వేసే ఆసనాల మధ్య మధ్య విశ్రాంతి తీసుకోవటానికి ఈ ఆసనము బాగా ఉపయోగ పడుతుంది.

ఫలితములుః


1. శరీరానికి బాగా విశ్రాంతి లభిస్తుంది.

2. నిద్రలేమి, రక్తపోటు వంటి వ్యాధుల నుండి విముక్తి కలిగిస్తుంది.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)