Post: #1

 Right Click చేసినప్పుడు అందులో Briefcase Option అనే ఉంటుంది.

మీరు ఏదైనా CD కాని DVD  కాని Copy  చేటప్పుడు అది Copy అవ్వలేదు అనుకోండి.మీరు ఆ ఫైల్ ని Briefcase  లో Copy  చేయ్యండి.CD మీద గీతలు ఉన్న కూడా Copy అవుతుంది.

Quote this message in a replyReply

Post: #2

మిత్రమా ,

మీ Briefcase చిట్కా బాగుంది అందరికి ఉపయోగ పడుతుంది , కాని గీతలున్న CD లేక DVD  నుండి కాపి అయినంత వరకే అది SAVE  చేస్తుంది  తప్పితే పూర్తిగా COPY  చేయలేదు గమనించండి. ఇంక ఎక్కడ COPY  చేసిన మొత్తం FAIL  అవుతుంది .

ధన్యవాదములతో

రాఘవేంద్ర రావు

Quote this message in a replyReply

Post: #3
మిత్రమా....!!

నేనూ కూడానూ రాఘవేంద్రరావు గారి అభిప్రాయంతో ఏకీభవిస్తాను. ఎందుకంటే నేనూ ప్రయోగం చేసి చూశాను. CD లేక DVD లోని మేటర్ గీతలు పడిన వాటిలో నుండి కొంత మేర వరకే కాపీ చేయడం జరుగుతుంది. బహూశా ఇందులో ఉన్న technical info ఏమిటో మరి....? సరే ..... మన సిస్టంలో ఏమన్నా తేడా ఉందేమో నని వేరే సిస్టమ్ లో కూడా ప్రయోగం చేశాను. same result. మరి విషయమేమిటో.

ఎనీ హౌ మొత్తానికి హఫీ గారూ మంచి టిప్ తెలియజేశారండి.
మీకు ధన్యవాదాలు.
కీపిటప్. గో ఎ హెడ్ విత్ ఎవర్ గ్రీన్ పోస్ట్స్ .
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)