Post: #1

 మనం Rapid share,hotfile నుంచి Download చేసుకునెటప్పుడు ఒక link Complite అయ్యాక 30 to 4o Min అగవల్సి  వస్తుంది. అలాంటి సమయంలో మీరు మీ Modem  ని off  చేసి మళ్ళి on చేయ్యండి.

Quote this message in a replyReply

Post: #2

హఫీజ్ గారు

అంతే కాదు, రీబూట్ చేసే ముందు బ్రౌజర్ cache ను కూడా క్లియర్ చేయాలి.

కాకపోతే ఈ ట్రిక్ డైనమిక్ IP కి మాత్రమే పనిచేస్తుంది.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)