Post: #1
మీ బ్లాగులోని పోస్టులను కామెంట్స్ ను ఎపుడైనా కొత్తగా క్రియేట్ చేసిన బ్లాగులోకి మార్చడానికి, లేదా మీ బ్లాగు కరప్ట్ అయినపుడు ఈ బ్యాకప్ ఉపయోగపుడుతుంది.
బ్లాగు టెంప్లేట్ ను మాత్రమే బ్యాకప్ చేయాలంటే You are not allowed to view links. Register or Login to view. ని ట్యుటోరియల్ ను ఫాలో అవండి.


బ్లాగు పోస్టులను కామెంట్స్ ను బ్యాకప్ చేయాలంటే ఈ క్రింది ట్యుటోరియల్ ఫాలో అవండి.

1. You are not allowed to view links. Register or Login to view. లోకి లాగిన్ అవండి.

2. డ్యాష్ బోర్డ్ లో settings ను క్లిక్ చేసి ఈ క్రింది విధంగా Export Blog ను క్లిక్ చేసి మీ కంప్యూటర్ లోకి సేవ్ చేయండి.

[Image: 09.jpg]

తర్వాత ఎపుడైనా ఇంపోర్ట్ చేయాలనుకుంటే పైన కనిపించే import blog ను క్లిక్ చేసి సేవ్ చేసిన ఫైల్ ను ఇంపోర్ట్ చేయండి.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
Thank you for Good Info for Bloggers.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)