Post: #1

మీరు bsnl వినియోగదారులు అయితె  మీరు ఎదుర్కొంటున్న  అన్ని రకాల సమస్యల   సత్వర పరిష్కారం కోసం  bsnl వారి 

ఫిర్యాదుల నమోదు వెబ్ సైట్ లో లాగిన్ కండి.  మిఫిర్యాదుకు ఒక నంబరు

కేటాయింపబడుతుంది. click here for status దగ్గర క్లిక్ చేస్తె మీ ఫిర్యాదు యొక్క status 

తెలుస్తుంది. ఈ వెబ్ సైట్  ఉన్నతాధికారుల పర్యవేక్షణలొ ఉంటుంది.

వివరాలకోసం  You are not allowed to view links. Register or Login to view.

                 You are not allowed to view links. Register or Login to view.

                ధన్యవాదాలతొ.

Quote this message in a replyReply

Post: #2

Swarna Garu,

It is useful site for me

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)