Post: #1
రైట్ క్లిక్ చేసినపుడు వచ్చే పాప్-అప్ మెనూ ను డిజేబుల్ చేయడం ద్వారా కొంతవరకు ఇతరులు మీ బ్లాగు లోని కంటెంట్ ను కాపీచేయకుండా తగ్గించవచ్చు. ఉదా:కు You are not allowed to view links. Register or Login to view. లో చూడండి. ఇలా చేయడానికి ఈ క్రింది ట్యటోరియల్ ను ఫాలో అవండి.


1. You are not allowed to view links. Register or Login to view. లోకి లాగిన్ అయి, Layout >> Page Elements >> Add a gadget >> HTML/Java Script ను ఓపెన్ చేసి ఈ క్రింది కోడ్ ను పేస్ట్ చేసి save ను క్లిక్ చేయండి.

Code:
You can not see this content.

ఇక మీ బ్లాగులో రైట్ క్లిక్ డిజేబుల్ చేయబడుతుంది.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
Wow....Good Info. Thanks a lot.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)