Post: #1

మండూకాసనము


మండూకాసనముః


మండూకము అనగా కప్ప. కప్ప ఆకారములో బోర్లపరుండుట వలన దీనికి మండూకాసనము అని పేరు వచ్చింది.

చేయు విధానముః


మెత్తని పక్కపై కూర్మాసనమునకు వలే కాకుండా మోకాళ్ళు వరకు వంచి ఆనించి బోర్లగా కప్ప ఆకారంగా పరుండుట వలన మండూకాసనము అంటారు.

ఫలితములుః


ఈ ఆసనము ముఖ్యంగా అధికముగా నాడులకు శ్రమనిచ్చే ఆసనములు వేసినప్పుడు విశ్రాంతి కొరకు వేయుచుందురు.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)