Post: #1

 నేను 5 Games Download చేసాను.అవి అన్నిRaR Format  లో ఉన్నాయి.వాటిని Extract చేస్తే ISO ఫైల్ వచ్చింది. 1st game Undisker అనే software Use  చేసి Extract చేసా. అది Working .కాని మిగితా 4 games  ని extraxt చేసినప్పుడు PSP_Game ,UMD_DATA.Bin Files వస్తున్నాయి.దీనిలో  .exe (Setup ) file లేదు.ISO Burner Use చేసి Burn  చేసిన కూడా Same files  వస్తున్నాయి.

Quote this message in a replyReply

Post: #2

PSP అనేది Play Station Player ( SONY) వీటిని కంప్యూటర్ లో


Play చేయాలంటే కొన్ని సాఫ్ట్ వేర్స్ ని వాడవలసి ఉంటుంది (ఉదాః Eemulators)


You are not allowed to view links. Register or Login to view.


Quote this message in a replyReply

Post: #3

హఫీజ్ గారు

మీరు ISO Burner కాకుండా You are not allowed to view links. Register or Login to view. కాని,You are not allowed to view links. Register or Login to view.You are not allowed to view links. Register or Login to view. కాని ఉపయోగించి .bin ఫైల్ ను CD లేదా DVD పై బర్న్ చేయండి. .bin ఫైల్ తో పాటు .cue ఫైల్ కూడా మీరు డౌన్ లోడ్ చేసుకున్న ఫైల్స్ లొ ఉండి ఉండాలి. మీరు క్రింది విధంగా చేసి చూడండి.

1. మీరు డౌన్ లొడ్ చేసుకున్న RAR  ఫైల్ లోని మొత్తం ఫైల్స్ ను ఒకేసారి ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి దానిలోనికి extract చేయండి.వాటిలొ .bin మరియు .cue ఫైల్స్ ఉన్నయేమో చూడండి.

2. You are not allowed to view links. Register or Login to view. లేదా You are not allowed to view links. Register or Login to view.l ఉపయోగించి బర్నింగ్ కు .bin ఫైల్ పాత్ ను ఇచ్చి CD లేదా DVD బర్నింగ్ స్టార్ట్ చేయండి.

మరింత గైడెన్స్ కోసం You are not allowed to view links. Register or Login to view. చూడండి

Quote this message in a replyReply

Post: #4

Thanq Mahesh garu and Prasad garu .

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)