Post: #1

అందరికి నమస్కారం

మా ఫ్రెండు photo lab పెట్టాలనుకుంటున్నాడు. మెటిరియల్ ఎక్కడ దొరుకుతుంది? మెత్తం పెట్టుబడి ఎంత అవుతుంది? విపులంగ తెలుపగలరు.

Quote this message in a replyReply

Post: #2

కొనికా శౌరూం లో అడిగితే చెప్తారు అడ్రస్ మెషిన్ హైదరాబాద్ లో ఎక్కడ దొరుకుతాడో, అంటే మిగత ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)