Post: #1

 మహీగ్రాఫిక్స్ విడిపోయిన స్నేహితులను ఏకంచేసె వారధి కావాలని

నా ఆలోచన ఉపయోగించుకుని మరికొందరు తమస్నేహితులను కలుసుకోవడానికి మన ఫోరం ఉపయోగపడాలని కోరుకుంటున్నాను

[Image: 300z878.jpg]

ఇది నేను 1990 లో గుంటూరులో చదువు కున్నప్పుటి ఫొటో నాస్నేహితులారా మీరెక్కడఉన్నా నన్ను మనపోరంద్వారా కలుసుకోవాలనికోరుతున్నాను.

మీ

బ్రహ్మారెడ్డి

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)