Post: #1

ఇలాంటి సమయంలో మీరు Ctrl+Alt+Del press  చేయ్యండి.

అందులో processes  Tab  లోకి వెళ్ళి explorer.exe ని  Click చేసి ‘end process’ ని Click చేయ్యండి.

తరువాత File లో New task ని Click చేసి  explorer.exe అని Type చేయ్యండి.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)