Post: #1

హలో ఫ్రెండ్స్ ,

వొక వీడియో సాంగ్ లోని "సాంగ్ "తీసివేసి వేరొక  "సాంగ్ "ఎలా add  చేయాలో (Remixing ) దయచేసి ఎవరన్నా చెప్పగలరు.అందుకు ఏ software (free )  వాడాలి ?

ధన్యవాదముల తో

రాఘవేంద్ర రావు

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)