Post: #1

Windows XP Pirated version ఉపయోగించేవారు, తప్పని సరిగా Automatic updates ను Off చేయండి. లేదా internet కు కనెక్ట్ అయి ఉన్న సమయంలో updates జరిగి అది microsoft వారి చే genuine version కాదని గుర్తించబడి, ఆ మెసేజ్ మీ సిస్టమ్ ట్రేలో ఉండి విసిగిస్తుంటుంది. అంతే కాకుండా బూటింగ్ టైంలో కూడా ఈ మెసేజ్ ప్రాబ్లమ్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి క్రింది విధంగా Strart >> Settings >> Control Panel కు వెళ్లి Automatic updates ను Off చేయండి.

Automatic Updates off _step1

asd

Automatic Updates off _step2

asd

Automatic Updates off _step3


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2

థాంక్యూ సర్ చాలా మంచి టిప్ చెప్పారు.

ఆటోమేటిక్ అప్ డేట్స్ ను ఇలా కూడా ఆపవచ్చు.

1.start button క్లిక్ చేసి Control panel లోకి వెళ్ళి Administrative Tools ని క్లిక్ చేయండి.

2.అందులో Services ను డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి.

3.ఇప్పుడు వచ్చిన Services విండోలో Automatic Updates పై రైట్ క్లిక్ చేసి stop ను క్లిక్ చేయండి.

4.మళ్ళీ Automatic Updates పై రైట్ క్లిక్ చేసి Proprties ను సెలెక్ట్ చేయండి.

5.General Tab లో Start type: లో Disable సెలెక్ట్ చేసి తరువాత ok సెలెక్ట్ చేయండి.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)