Post: #1

మన ఇండ్లలో పెద్దవారు ఏ శుభ కార్యక్రమము తలపెట్టాలన్నా ముహూర్తాలను చూస్తుంటారు.

అసలు ముహూర్తము అంటే ఏమిటి? అసలు ముహూర్తాలు ఎందుకు పెడతారు?


ముందస్తు ధన్యవాదములతో...

మీ...

Quote this message in a replyReply

Post: #2

మన పురాణాల ప్రకారము గ్రహములు తొమ్మిది.

ప్రతి గ్రహము మన శరీరములో 24 నిమిషములపాటు ప్రభావము చూపిస్తుంది. అలా ప్రభావము చూపించే కాలమును 'ముహూర్తకాలము' అంటారు.

ముహూర్తమును పెట్టడమంటే ఆ ముహూర్తకాలములో మనకు ఆ గ్రహము మంచి చేస్తుంది కనుక ఆ సమయములో అనుకున్న పనులు ప్రారంభిస్తే తక్షణము అది మంచి ఫలితాలను ఇస్తుంది కనుక మన పెద్దలు ముహూర్తము చూసుకుని ఏ పనినైనా ప్రారంభించమనటములోని అంతరార్ధము.

అర్థమయ్యింది కదూ.....

ధన్యవాదములు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)