Post: #1

ఫోరం సభ్యులకు మరియు మహి గారికి నమస్కారము.  చాలా రోజుల తర్వాత నేను ఈ ఫోరం చూశాను. ఇందులోని  పోస్టులు చాలా ఉపయోగంగా ఉన్నాయి.  Computer Era forum   తర్వాత మరల తెలుగు లో ఇది ఒక చక్కటి ఫోరం.
             ఇక పోతే నాకు తెలిసిన విషయాలను ఇతరులతో పంచుకొని , తెలియని విషయాలను  తెలుసుకోవడం , ఏదైనా కొత్తగా ఆలోచించి అమలు చేయడం నా వ్యక్తిత్వం .
      కావున  నా వంతు బాధ్యతగా నాకు తెలిసిన విషయాలను పోస్ట్ ద్వారా మీ అందరితోనూ పంచుకుంటాను, తెలియని విషయాలను ఫోరం ద్వారా తెలుసుకుంటాను.
 
 ధన్యవాధములు.

Quote this message in a replyReply

Post: #2
మిత్రమా....!!

మీకు మా ధన్యవాదాలు.
హృదయపూర్వక ఆహ్వానం.
-------------------------------
‘‘ ........నా వంతు బాధ్యతగా నాకు తెలిసిన విషయాలను పోస్ట్ ద్వారా మీ అందరితోనూ పంచుకుంటాను,
తెలియని విషయాలను ఫోరం ద్వారా తెలుసుకుంటాను.’’
-------------------------------
మంచి అభిప్రాయం వ్యక్తం చేశారు.
మీరు evergreen posts లతో ముందుంటారని ఆశిస్తూ....!!

మీకు మహి గ్రాఫిక్స్ టీమ్ వారు స్వాగతం పలుకుతున్నారు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)