Post: #1
మిత్రులారా...!!

మనం రొటీన్ కు భిన్నంగా ఒక కొత్త బ్రౌజర్ తో మనకు కావలసిన విధంగా బ్రౌజ్ చేద్దామా...!!

Twoogle అనే పదం విన్నారా - తెలుసుకున్నారా...??

ఎక్కువ శాతం ప్రస్తుతం బ్లాగ్ లను కలిగి ఉన్నారు. అయితే వారికి మరియు జనరల్ గా అన్ని విషయాలలో సహాయకారిగా ఉండటానికి ఈ విధమైన Twoogle ఉపయోగపడుతుంది.
Twoogle ఇది దేనికంటే...For Search Twitter and Google at the same time.... అదేమిటంటే....ఇది ఎక్కువగా అటు బ్లాగింగ్ కు, మరియు జనరల్ బ్రౌజింగ్ కు ఉపయోగపడుతుంది.
వివరాలలోకి వెళ్థాం..!!

You are not allowed to view links. Register or Login to view.

[Image: j77nki.png]

బ్రౌజింగ్ లో కావలసిన అంశాన్ని టైప్ చేసి సెర్ఛ్ చేస్తే....


[Image: jb2q7t.png]


[Image: k05wr7.png]

ఈ విధమైన రిజల్ట్ రాబట్ట వచ్చునన్నమాట.
Quote this message in a replyReply

Post: #2
.......

[Image: 258nez5.jpg]

.......
Quote this message in a replyReply

Post: #3
వామ్మో....!!
Quote this message in a replyReply

Post: #4
Really Soooooooooooooooooooooooper Sir
Quote this message in a replyReply

Post: #5
Sir,
Thanks for introducing-nag
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)