Post: #1
Sir,
పంచాక్షరి మంత్రం  ఓం నమశివాయ: లో ఆరు అక్క్షరములు ఉనాయి కదా ? అప్పుడు అష్టక్క్షరి మంత్రం  అవ్వాలి కదా ? " ఓం "పలుక కూడదు అంటే మిగిలిన ఓం నమో నారాయణాయ: ఓం నమో భగవతే వాసు దేవాయ : ఇవి ఎలా పలకాలి ? దయచేసి నా సందేహం తీర్చగలరు,
ధన్యవాదముల తో
రాఘవేంద్ర రావు

Post: #2

(27-Jan-2010 04:01 PM)Raghavendra Rao Wrote: You are not allowed to view links. Register or Login to view.

Sir,
పంచాక్షరి మంత్రం  ఓం నమశివాయ: లో ఆరు అక్క్షరములు ఉనాయి కదా ? అప్పుడు అష్టక్క్షరి మంత్రం  అవ్వాలి కదా ? " ఓం "పలుక కూడదు అంటే మిగిలిన ఓం నమో నారాయణాయ: ఓం నమో భగవతే వాసు దేవాయ : ఇవి ఎలా పలకాలి ? దయచేసి నా సందేహం తీర్చగలరు,
ధన్యవాదముల తో
రాఘవేంద్ర రావు

మిత్రమా రాఘవేంద్రరావు గారు,

చాలా మంచి ప్రశ్న అడిగినందులకు ధన్యవాదములు.

ॐ नमः शिवाय - ఓం నమః శివాయ - ఇది పంచాక్షరీ మంత్రము ఇచ్చట ప్రణవమైన ఓం మంత్రములో కలుప కూడదు. కనుక లెక్క ఐదు సరిపోయినది. ఇచ్చట విసర్గ మరియు ఇకారము సంధి జరుగలేదు కనుక విసర్గను లెక్కించుట జరుగలేదు. అది పూర్తి అక్షరముగా జమ చేయబడదు.

ॐ नमोsनारायणाय - ఓం నమోSనారాయణాయ - ఇది అష్టాక్షరీ మంత్రము ఇచ్చట కూడా ప్రణవమైన ఓం మంత్రములో కలుపకూడదు. కానీ సంస్కృతములో ఓకారము ప్రక్కన ఆంగ్ల యస్ గుర్తు లాంటి అక్షరమును చేర్చుట పరిపాటి ఇది నమః + నారాయణాయ (విసర్గ మరియు అకారములు కలియుటవలన వచ్చిన అక్ష్జరమునకు గుర్తుగా పరిగణించటము జరుగుతుంది). కనుక దీనితో కూడా కలుపుకుని ఇది అష్టాక్షరీ మంత్రము అవుతుంది.

ఇదేమాదిరిగా

ॐ नमोSभगवते वासुदेवाय - ఓం నమోSభగవతే వాసుదేవాయ - ఇది కూడా ద్వాదశాక్షరీ మంత్రము అవుతుంది.

ఇది నా అభిప్రాయము.

వేరే ఏదైనా వుంటే తప్పక సరిదిద్దగలరని నా విన్నపము.

ధన్యవాదములు.

మీ...


Post: #3

చంద్రమౌళి గారికి,

ఎప్పటి నుండో నా మదిలో ఉన్న సందేహం తీర్చి చక్కని  సమాధానము ఇచ్చారు .

ధన్యవాదములు

రాఘవేంద్ర రావు


Post: #4
nako doubt garuda puranam chadavadaniki niyamalu emana unnaya lekapothe epudana chadavacha?
asalu elanti valu chadvali garuda puranam

ide kakunda evaina purnalu chadavadaniki niyamalu unnayaa

Post: #5
Sri kala garu,

chakkati prasna vesinanduku dhanyavaadamulu.

Naa vuddyesyamu prakaramu ee puraanamu chaduvutaku etuvanti niyama nibandhanalu levu, kani puraanamulu ati pavitramu ayinavi kanuka vaatini bahu sraddhatho, pavitramuga samayaanusaaramu chadavaali.

Naaku telisinantavaraku unna oke okka niyamamu ee puraanamuninappatiki raatri puta chaduvakudadu.

ika GARUDA puranamu vishayamunakosthe sahajamuga evaraina peddalu parama padinchinappudu matrame chaduvuvalenu ani anthe kaaka aa pustakamu intlo kuda vundakudadani kuda antaru.

Idi peddala maata.

peddalu cheppina vatlilo tappani sariga edo nigudhardhamu dagi vuntundani tappaka grahishte tappaka manchi jaruguthundi ani naa abhi praayamu.

Intakku minchi naaku telisinanthavaraku emi niyamamulu levu.

Evariana telisina varu unte tappaka teliyaparachagalarani aasisthanu.

Evania tappulu vunte sahrudayamuto saricheyagalarani aasisthu...

dhanyavaadamulato..
mii...

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)