Post: #1

Start menu వేగాన్ని పెంచాలంటే ఇలా చేయండి.

ముందుగా Start లో Run ఓపెన్ చేసి Regedit అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి.

registry editor లో MenuShowDelay కీని ఇలా వెతకండి.

HKEY_CURRENT_USER \ Control Panel \ Desktop \ MenuShowDelay

ఇప్పుడు రైట్ సైడ్ విండో లో MenuShowDelay పై రైట్ క్లిక్ చేసి Modify క్లిక్ చేసి వాల్యూ ని 0 గా మార్చండి.

డిఫాల్ట్ వాల్యూ 400 ఉంటుంది.

ఇప్పుడు registry editor ని క్లోజ్ చేసి సిస్టం logoff చేసి logon అవ్వండి.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)