Post: #1

Windows XP లో Windows Updates,spyware cheking మరియు కొన్ని ఫైల్ షేరింగ్ కోసం డిఫాల్ట్ గా మన ఇంటర్నెట్ స్పీడ్ నుండి 20% కేటాయించబడుతుంది.ఈ 20% ను స్పీడ్ ని కూడా ఉపయోగించాలనుకుంటే ఈ విధంగా చేయండి.

ముందుగా Start క్లిక్ చేసి Run ఓపెన్ చేయండి.

అందులో gpedit.msc అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి.

ఇప్పుడు వచ్చిన విండోలో Local computer policy లో Computer configuration పై డబుల్ క్లిక్ చేసి Administrative Templates ని Expand చేయండి.

అందులో Network ని Expand చేసి అందులో QoS Pocket Sheduler ని క్లిక్ చేయండి.

ఇప్పుడు రైట్ సైడ్ విండోలో  Limit reservable Bandwidthను డబుల్ క్లిక్ చేయండి.

ఇప్పుడు వచ్చిన విండోలో Limit reservable Bandwidthను enable చేయండి.

ఇప్పుడు Bandwidth lmit(%) లోని 20 వాల్యూని 0 గా మార్చి ok క్లిక్ చేయండి.

Group Policy ని క్లోజ్ చేసి సిస్టం రీస్టార్ట్ చేయండి.

రీస్టార్ట్ అయ్యాక మీ బ్రౌజింగ్ స్పీడ్ చెక్ చేయండి.ఇంతకు ముందు కంటే మీ బ్రౌజింగ్ స్పీడ్ ఫాస్ట్ గా ఉంటుంది.

Quote this message in a replyReply

Post: #2
Nice Tips to increase the speed of the Internet...My Internet speed is Slow ,so i searched for tips to increase the speed of Connection,I haven't search for software...I searched for manually speed increase tips.I got these tips here ,I Followed those immediately ,Then restart my PC,Now the speed is Good.My Downloading speed is 2435Kbps and Uploading speed is 195Kbps.I checked the speed at
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)