Post: #1

 Sir,


   Naa system lo Run commnad lo "regedit" chestunte.....registry editing has been disabled by your administrator  ani vastundi....please naa problem ki solution cheppara.....


Post: #2

(27-Jan-2010 11:10 PM)vissu23 Wrote: You are not allowed to view links. Register or Login to view.

 Sir,


   Naa system lo Run commnad lo "regedit" chestunte.....registry editing has been disabled by your administrator  ani vastundi....please naa problem ki solution cheppara.....

ముందుగా మీరు మీ యూజర్ అకౌంట్ నుండి Logoff అవ్వండి.ఇప్పుడు login windowలో Ctrl+Alt+Del కలిపి నొక్కండి.ఇప్పుడు Administrator Login Window ఓపెన్ అవుతుంది.ఒకవేళ మీరు Administrator కి పాస్వర్డ్ క్రియేట్ చేసి ఉంటే ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి login అవ్వండి.పాస్వర్డ్ ఏమీ క్రియేట్ చేయుండకపోతే పాస్వర్డ్ లేకుండా డైరెక్ట్ గా లాగిన్ అవ్వండి.ఇప్పుడు run లో Regedit అని టైప్ చేసి చూడండి.ప్రాబ్లం అలాగే ఉంటే ఈ పోస్ట్ చూడండి.మీ సమస్యకు పరిష్కారం దొరకవచ్చు.

You are not allowed to view links. Register or Login to view.

మీ సిస్టం పై మాల్వేర్ ఇన్ఫెక్షన్ వల్ల ఇలా జరగవచ్చు.ముందుగా లేటెస్ట్ యాంటీ వైరస్ తో మీ సిస్టంను ఫుల్ స్కాన్ చేసి చూడండి.

You are not allowed to view links. Register or Login to view. ఇది డౌన్లోడ్ చేస్కుని స్కాన్ చేయండి.


Post: #3

Thank you SRINATH garu......Naa problem ki soulution dorikindi..........



Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)