Post: #1
hi
admin
y digg is used in blog??what is the use?

Post: #2
వెబ్ ప్రపంచంలో పీపుల్ ఒక కంటెంట్ ను కనుగొనడానికి, మరియు షేర్ చేయడానికి Digg నుపయోగిస్తారు. పెద్ద పెద్ద ఆన్ లైన్ వెబ్ సైట్స్ నుంచి ఎక్కువ యూజర్స్ చే ఓట్ చేయబడిన కంటెంట్ ను వెలికి తీయడానికి Digg ఉపయోగపడుతుంది. మనచే సబ్మిట్ చేయబడిన అనేక రకాల కంటెంట్ లను వీడియోలను, ఇమేజిలను, పోస్టులను ఇలా రకరకాల కంటెంట్ ను Digg వెలికితీసి పెడుతుంది. మీకు నచ్చి ఏదైనా పోస్ట్ ను, అది మిగిలిన వారికి కూడా తెలియచేయాలని Digg చేసినపుడు గూగుల్ సెర్చింగ్ లో ఆ పోస్ట్ తొందరగా దొరికే అవకాశం ఉంది. ఆ పోస్టును పదిమందీ చూసే అవకాశం ఉంది. అలాగే మీరు Digg చేసిన పోస్టును ఇంకా చాలామంది Digg చేసినపుడు ఆ పోస్టు వాల్యూ పెరిగి అది గూగూల్ లో పస్ట్ పేజీలోనే అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కాబట్టి బ్లాగులలో కూడా పోస్టులు త్వరగా సెర్చ్ ఇంజన్ కి దొరకడానికి Digg ఉపయోగిస్తారు

Digg యొక్క ముఖ్య ఉద్దేశ్యం discover and share content from anywhere on the web

[Image: mahi_sig.jpg]

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)