Post: #1

శ్రీ గురు దత్త స్తవము

 


*****శ్రీ గురు దత్త స్తవము*****

దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలమ్
ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు.

దీనబంధుం కృపాసింధుం సర్వ కారణ కారణమ్
సర్వ రక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు.

శరణాగత దీనార్థ్ర పరిత్రాణ పరాయణమ్
నారాయణం విభుం వందే స్మ్ఱర్తృగామి సనోవతు.

సర్వానర్ధహరం దేవం సర్వ మంగళ మంగళమ్
సర్వ క్లేశహరం వందే స్మర్తృగామి సనోవతు.

బ్రహ్మణ్యం ధర్మ తత్వజ్ణం భక్త కీర్తి వివర్ధనమ్
భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామి సనోవతు.

శోషణం పాపపంకస్య దీపనం జ్ణాన తేజసా
తాపప్రశమనం వందే స్మర్తృగామి సనోవతు.

సర్వరోగ ప్రశమనం సర్వ పీడనివారణమ్
విపద్ధుద్ధారణం వందే స్మర్తృగామి సనోవతు.

జన్మ సంసారబంధుజ్ణం స్వరూపానందదాయకమ్
నిశ్రేయస పదం వందే స్మర్తృగామి సనోవతు.

జయలాభయశకామః దాతుర్దత్తస్య యస్తవమ్
భోగమోక్షప్రదాస్యేమాం ప్రపత్తేః సకృతేర్భవేత్.

*****శ్రీ దత్త శరణం మమ*****


తప్పులు ఉంటే మన్నించగలరు.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)