Post: #1

 ముందుగా మీ Icon file ని root drive లో copy చేయ్యండి.

example: c:\icon.ico

తరువాత Notepad open చేసి అందులో ఇది type

[autorun]

icon=icon.ico

చేసి autorun.inf   name తో C drive లో save చేయ్యండి.

ఇప్పుడు My computer Open చేసి Refresh చేయ్యండి.

గమనిక:మీరు ఏ డ్రైవ్ Icon Change చేయలో పై రెండు ఫైల్స్ ఆ Dive లోనే ఉండాలి.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)