Post: #1

నేను కొత్తగా నోకియా 6020 మొబైల్ కొన్నాను, అందులో వాల్ పేపర్స్ ఎక్కిద్దామంటే నాట్ సపోర్టేడ్ అని వస్తుంది ఫోన్ కి కేబుల్ కనెక్ట్ చేసిన ప్రతిసారి , నేనేమి చేయాలో పరిష్కారం తెలుపగలరు.

Quote this message in a replyReply

Post: #2
మీరు ముందుగా ఈ క్రింది లింక్ నుండి pc suite ఇన్స్టాల్ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3

pc suite ni install chesanu,


nenu cable ni phone ki guchhagane "data enhacement connected ani vastundi" mariyu ventane " enhancement not supported" ani vastumdi...


alaage phone ni pc ditect cheyatam ledu..


ee samasyalaki parishkaram telupagalaru/...

Quote this message in a replyReply

Post: #4

మీ కేబుల్ మీ ఫోన్ కి సెట్ కాలేదు. మీరు వేరే కేబుల్ ని వాడండి.

Quote this message in a replyReply

Post: #5
thanks for replying..
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)