Post: #1

వివిధ ఇంటెల్ మదర్ బోర్డ్ ల Back Panel Images ను క్రింది లింక్ లొ చూడండి. వాటిని బట్టి ఏ మదర్ బోర్డ్ కు ఏ ఏ పోర్ట్ లు (Back panel లో) ఉంటాయి. అనేది తెలుస్తుంది.ఉదాహరణకు మీరు Intel Desktop Board DG45ID ను తీసుకుందామనుకుంటే ఆయా పోర్ట్ లను బట్టి మీరు DVI సపోర్ట్ ఉన్న మానిటర్ మాత్రమే తీసుకోవాలి, లేకపోతే ఆ సపోర్ట్ ఉన్న గ్రాఫిక్ కార్డ్ ను అదనంగా తీసుకోవలసి ఉంటుంది. అలాగే మౌస్, కీ బోర్డ్ కూడా USB సపోర్ట్ వి మత్రమే తీసుకోవాలి. ఒక సారి క్రింద ఇచ్చిన బొమ్మలొ అ మదర్ బోర్డ్ బాక్ పానెల్ చూస్తే మీకే తెలుస్తుంది.

You are not allowed to view links. Register or Login to view.

Intel Desktop Board DG45ID IO Shield

 

Quote this message in a replyReply

Post: #2

Sir,

Nice post

Quote this message in a replyReply

Post: #3
Thank you Sir
Good Informative post
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)