Post: #1
ఒక బెగ్గర్ కు రోడ్డు మీద తాగి పడేసిన సిగిరెట్ ఫిల్టర్ లను మళ్లీ సిగరెట్ లాగా చేస్కొని తాగే అలవాటుంది. అతను 10 ఫిల్టర్ ల్ తో ఒక సిగరెట్ లాగా చేస్కొని తాగుతాడు. ఒక రోజు అతను 100 ఫిల్టర్ ల ను కలెక్ట్ చేయగలిగాడు. అతను ఎన్ని సిగరెట్లు తయారు చేస్కొని తాగగలడు?

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
11 సిగరెట్లు

100 ఫిల్టర్స్ తో 10 సిగరెట్లు తయారు చేసుకుని వాటిని తాగి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటాడు. ఆతర్వాత ఆ 10 సిగరెట్ల ఫిల్టర్స్ తో మరో సిగరెట్ తయారు చేసుకుని ఇంకా ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటాడు.

సమాధానం సరిఐనదేనా?
అక్షింతలు వేయండి. మీ సమాధానంతో.......

-జాహ్నవి
Quote this message in a replyReply

Post: #3
మంచి సమాధానం. కరెక్ట్ సమాధానం...!! గుడ్ ఎనాలసిస్. ధన్యవాదాలు మే‘మ్.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)