Post: #1

 Windows Xp లో Windows Messenger మరియు Outlook Express లాంటి Windows Components ను ఎలా Uninstall చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

1. Start >> Settings >> Control Panel ను క్లిక్ చేయండి.

2. Control Panel Window లో Add or Remove Programs ను క్లిక్ చేయండి.

 Windows Messenger Uninstallation

3. Add or Remove Programs ప్రాపర్టీస్ లో క్రింద చూపిన విధంగా Add/Remove Windows  Components ను క్లిక్ చేయండి.

 Windows Messenger Uninstallation

4. Windows Components Wizard లో Outlook Express కు మరియు Windows Messenger లకు చెక్ మార్క్స్ రిమూవ్ చేసి, Next ను క్లిక్ చేయండి.

 Windows Messenger Uninstallation

5. Finish బటన్ ను క్లిక్ చేయండి.

 Windows Messenger Uninstallation


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)