Post: #1

ఈ శ్రీ గురు దత్తాత్రేయుని పటములో ఒక చేతిలో కమండలము మరోక చేతిలో జపమాల, ఒక చేతిలో ఢమరు మరియొక చేతిలో త్రిశూలము, ఒక చేతిలో శంఖము మరియొక చేతిలో చక్రము వేటిని తెలియపరుస్తాయి?

అదేవిధముగా చుట్టూ ఉన్న నాలుగు కుక్కలు, వెనుక ఉన్న ఆవు, ఆవెనుక వున్న చెట్టు  దేనికి ప్రతీకలు

కొంచెము చెప్పి పుణ్యం కట్టుకుందురూ.....

ముందస్తు ధన్యవాదములు.

మీ...

Quote this message in a replyReply

Post: #2

[quote='chandu' pid='7678' dateline='1264870774']

ఈ శ్రీ గురు దత్తాత్రేయుని పటములో ఒక చేతిలో కమండలము మరోక చేతిలో జపమాల, ఒక చేతిలో ఢమరు మరియొక చేతిలో త్రిశూలము, ఒక చేతిలో శంఖము మరియొక చేతిలో చక్రము వేటిని తెలియపరుస్తాయి?

అదేవిధముగా చుట్టూ ఉన్న నాలుగు కుక్కలు, వెనుక ఉన్న ఆవు, ఆవెనుక వున్న చెట్టు  దేనికి ప్రతీకలు

కమండలము మరియు జప మాల - బ్రహ్మదేవునికి ప్రతీక

ఢమరు మరియు త్రిశూలము - పరమేశ్వరునికి ప్రతీక

శంఖము మరియు చక్రము - శ్రీమన్నారాయణునికి ప్రతీక

నాలుగు కుక్కలు - నాలుగు వేదములు

కామధేనువు (ఆవు) - భూమాత లేదా భూమి లేదా భూదేవి

వెనుక వున్న చెట్టు - పరమ పవిత్రమైన సకల దేవతలకు నిలయమైన సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయునికి ప్రతీకయైన ఉదుంబర (మేడి - FIG TREE) వృక్షము నకు ప్రతీక.

అదండీ!!!!

అర్ధమయ్యింది కదూ!!!!

ధన్యవాదములు.

మీ...

Quote this message in a replyReply

Post: #3

Thanks a lot for the information. its gr8

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)