Post: #1

Alt press చేసి My computer  మీద Double click ఇవ్వండి.

Quote this message in a replyReply

Post: #2

Dear Sir

 " ALT " కీ ని పట్టుకొని మనం ఏదన్నఐకాన్ పై క్లిక్ చేస్తే వెంటనే వాటి ప్రాపర్టీస్ వస్తాయి.  ఇది అన్నింటా వర్తిస్తుంది. కదా.

Quote this message in a replyReply

Post: #3

yes creative. thanx. kani edi andriki telisi undadu emo ani post chesa.

Quote this message in a replyReply

Post: #4

హఫీ గారు చెప్పిన ట్రిక్ బాగుంది.

అసలు మౌస్ నుపయోగించకుండా My computer Properties ఓపెన్ చేయాలంటే, కీబోర్డ్ లో Windows - ని hold చేసి, Pause/Break remove bg color from desktop iconsను ప్రెస్ చేయండి. My computer Properties విండో ఓపెన్ అవుతుంది.


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #5
(01-Feb-2010 08:41 PM)MahiGrafix Wrote: You are not allowed to view links. Register or Login to view.

హఫీ గారు చెప్పిన ట్రిక్ బాగుంది.

అసలు మౌస్ నుపయోగించకుండా My computer Properties ఓపెన్ చేయాలంటే, కీబోర్డ్ లో Windows - ని hold చేసి, Pause/Break remove bg color from desktop iconsను ప్రెస్ చేయండి. My computer Properties విండో ఓపెన్ అవుతుంది.


by using ALT+ENTER also we can get the properties of perticular folder or mycomputer
sorry mahi garu naku ela replay evvalo teliyaledu anduke ala echanu
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)