Post: #1

హైదరాబాదు లోని నా స్నేహితుని ద్వారా  Kaspersky Internet Security 2010 తెప్పంచుదామని అనుకుంటున్నాను. ఖరీదు 600 రూపాయలు మూడు pc లకు ఉపయోగించవచ్చు అని చెప్పాడు. ఇది నిజమెనా అని నా సందేహం. ఎందుకంటే వారి వెబ్ సైట్లొ 1 pc కి  59.95 డాలర్లు అని ఉంది. దయచేసి ఎవరైనా నా సందేహం తీర్చగలరు.


Quote this message in a replyReply

Post: #2

కిట్టు గారు,
ఈ క్రింది లింక్ లో చూడండి.

You are not allowed to view links. Register or Login to view.


You are not allowed to view links. Register or Login to view.

పైన గమనించండి. 3 పీసీలకు ఉపయోగించే క్యాస్పర్ స్కై యొక్క ఇండియన్ ప్రైస్ 1790 రూపాయలు.

సికింద్రాబాద్ లోని C.T.C లో షాద్ బుక్ సెంటర్  మరియు భార్గవి బుక్ సెంటర్ లాంటి బుక్ సెంటర్స్ లో క్రింద ఇవ్వబడిన లింక్ ల లాంటి వాటినుంచి డౌన్లోడ్ చేసిన యాంటీవైరస్ లు అతి తక్కువ ధరలో ఒరిజినల్ అని చెప్పి 500 రూపాయల లోపే అమ్ముతున్నారు. అంతే కాకుండా ఒరిజినల్ ప్యాక్ లాగానే ప్రింట్ చేసిన జువలరీ కేసెస్ లలో సీడీలను ఇన్సెర్ట్ చేసి ఏ మాత్రం సందేహం రాకుండా ఉండేలా చూస్తున్నారు. మీరు జాగ్రత్తగా వ్యవహరించి కొనుగోలు చేయడం మంచిది.

You are not allowed to view links. Register or Login to view.



[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
Thank you for your reply. sir my friend told the mrp is 1795 rupees onthat cd cover. is it relaiable.
Quote this message in a replyReply

Post: #4

Sir,

In Hyderabad you will go to ZOOM Technologies, Ameetpeta for orginal Kaspersky they are official distributers.


See this You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post: #5
మహి గారికి ,
సార్ , మన ఫోరం సభ్యులకి తక్కువ ధరల్లొఒరిజినల్ ఆంటీ వైరస్ సాప్ట్వెర్లు అందించె విషయంలొ ఆలొచించవలసినదిగా కోరుతున్నాను.ఇది నా personal opinion మాత్రమే.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)