Post: #1

శ్రీ సిద్ధ మంగళ స్తోత్రము

శ్రీ గణేశాయనమః                                      శ్రీ సరస్వత్యైనమః                                    శ్రీ గురుభ్యోనమః

శ్రీ సిద్ధ మంగళ స్తోత్రము

1. శ్రీమదనంత శ్రీ విభూషిత ! అప్పల లక్ష్మీనరసింహరాజా!

జయ!విజయీభవ!దిగ్విజయీభవ!శ్రీమదఖండశ్రీ! విజయీభవ!

2. శ్రీ విధ్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీధర!శ్రీపాద!

జయ!విజయీభవ!దిగ్విజయీభవ!శ్రీమదఖండశ్రీ!

3. మాతాసుమతి వాత్సల్యామృతపరితోషిత! జయ! శ్రీపాద!

జయ!విజయీభవ!దిగ్విజయీభవ!శ్రీమదఖండశ్రీ!

4. సత్యఋషీశ్వర దుహితానందన! బాపనార్యనుత! శ్రీ చరణా!

జయ!విజయీభవ!దిగ్విజయీభవ!శ్రీమదఖండశ్రీ!

5. సవితృకారక చయన పుణ్యఫల! భరద్వాజ ఋషి గోత్ర సంభవ!

జయ!విజయీభవ!దిగ్విజయీభవ!శ్రీమదఖండశ్రీ!

6. "దో చౌపాతి దేవ్ లక్ష్మీ" ఘనసంఖ్యాబోధిత శ్రీ చరణా!

జయ!విజయీభవ!దిగ్విజయీభవ!శ్రీమదఖండశ్రీ!

7. పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాతా!

జయ!విజయీభవ!దిగ్విజయీభవ!శ్రీమదఖండశ్రీ!

8. సుమతీనందన! నరహరినందన!దత్త!దేవ!ప్రభు!శ్రీపాదా!

జయ!విజయీభవ!దిగ్విజయీభవ!శ్రీమదఖండశ్రీ!

9. పీఠికాపుర నిత్య విహారా! మధుమతిదత్తా! మంగళరూపా!

జయ!విజయీభవ!దిగ్విజయీభవ!శ్రీమదఖండశ్రీ!

*****జై గురుదత్త-శ్రీ గురుదత్త-జై జై దత్త*****

శ్రీ దత్తాత్రేయాయ నమః                         శ్రీపాద వల్లభాయనమః               శ్రీ నృసింహ సరస్వత్యైనమః

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ..


Post: #2
chandu gaaru pai stothraanni chadavadamu valla kalugu subhamulanu theliya cheyagalaru. mariyu yenni saarlu patinchina manchidho thelupagalaru

Post: #3
Hi Team,

Can anyone help me details and procedure of Kubera pooja vidhanam (Niyamalu ,padathi )

Thanks & Regards,
Madhuri.A

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)