Post: #1

చాంద్రాయణ వ్రతమంటే ఏమిటి?

దయచేసి చెప్పరూ!!!!!!!!

ధన్యవాదములతో...

మీ...

Quote this message in a replyReply

Post: #2

చాంద్రాయణ వ్రతమంటే ఏమిటి?

పాడ్యమి నుండి ఒక ముద్ద అన్నముతో మొదలు పెట్టి పౌర్ణమి నాటికి పదహేను ముద్దలు తినవలెను.

అదే విధముగా పౌర్ణమి తరువాత వచ్చు పాడ్యమినుండి ఒక్కొక్క ముద్ద తగ్గిస్తూ అంటే పద్నాలుగు ముద్దలు తరువాత రోజు పదమూడు ఆ క్రమములో తీసుకుంటూ మరల అమావస్యనాటికి అసలు ఆహారము తీసుకోకుండా వుంటూ భగవధ్యాన్నములో ఉండటాన్నే చాంద్రాయణ వ్రతము అంటారు.

అదండీ సంగతీ!!!!!

అర్థమయ్యింది కదూ!!!!!!!!!

ధన్యవాదములతో...

మీ....

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)