Post: #1

మనం Youtube లో కాని Metacafe లో కాని videos ని చూసినప్పుడు అవి మళ్ళి చూడటానికి వాటిని Download చేసుకుంటాం. ఈ Software install చేసుకుంటే మీరు చూసే విడియోలు autometic గా ఒక folder లో save అవుతాయి.మీరు save చేయవలసిన అవసరం లేదు. మీరు ఈ software install చేసుకొ ముందు చూసిన videos ని కూడా offline లో play or downlaod చూసుకోవచ్చు.

You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post: #2

Hafi గారు

మీరు Youtube, Metacafe videos ని offline లో చూడటానికి ఇచ్చిన సాఫ్టవేర్ బాగుంది.ఈ Software install చేసుకుంటే మీరు చూసే విడియోలు autometic గా ఒక folder లో save అవుతాయి.మీరు save చేయవలసిన అవసరం లేదు. అన్నారు. అంటే చూసిన ప్రతీ వీడియో ఒక folder లో save అయిపోతుందా? ఆఫోల్డర్ సిస్టమ్ లోనా, ఇంకెక్కడైనానా? ఒకవేళ సిస్టమ్ లో అయి, చూసిన ప్రతీ వీడియో ఒక folder లో save అయిపోతుంటే మనకి అక్కరలేని వీడియోలు save అయిపోయి సిస్టమ్ లో అనవసరమైన ఫైల్స్ పేరుకుపోవా?

 

రామకృష్ణ

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)