Post: #1
డియర్ ఫ్రెండ్స్,
ఫోటోషాప్ లో Clone Stamp Tool You are not allowed to view links. Register or Login to view.మరియు Pattern Stamp Tool Pattern Stamp Toolను ఎలా ఉపయోగించాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

Clone Stamp Tool You are not allowed to view links. Register or Login to view.
ఏదైనా ఒక అబ్జెక్ట్ ను ఇంకొక ప్రదేశంలో స్టాంపింగ్ చేయడానికి ముందుగా ఆ అబ్జెక్ట్ యొక్క సోర్స్ ను Clone Stamp Tool లో ఫిల్ చేస్కోవాలి. అలా ఫిల్ చేయడానికి కీబోర్డ్ లోని Alt బటన్ ను ప్రెస్ చేసి, మౌస్ లెఫ్ట్ బటన్ ను ఆ అబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. క్లిక్ చేసిన తర్వాత టార్గెట్ (ఎక్కడైతే స్టాంపింగ్ చేయాలనుకుంటున్నారో) పాయింట్ కు డ్రాగ్ చేసి మౌస్ బటన్ ను రిలీజ్ చేయండి. క్రింది స్క్రీన్ షాట్ లో గమనించండి.
You are not allowed to view links. Register or Login to view.
పై స్టెప్ తో Clone Stamp Tool లో ఫిల్ చేయటం మరియు టార్గెట్ పాయింట్ ను సెలెక్ట్ చేయడం జరిగినట్లే.

ఇపుడు సింపుల్ గా టార్గెట్ పాయింట్ లో మౌస్ లెఫ్ట్ బటన్ యూజ్ చేసి కిందకు డ్రాగ్ చేయండి. (క్రింది స్క్రీన్ షాట్ లో గమనించండి.)
You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.
ఇదే స్టాంపింగ్ ను భవిష్యత్యులో ఎడిటింగ్ చేస్కోవాలంటే ఒక కొత్త లేయర్ ను క్రియేట్ చేసి బ్యాక్ గ్రౌండ్ లేయర్ నుండి కొత్త లేయర్ లో స్టాంపింగ్ చేయండి. ఇలా చేయడానికి Clone Stamp Tool Options Bar లో Sample ను Current & Below గా సెట్ చేయండి.
You are not allowed to view links. Register or Login to view.
ఇక కొత్త లేయర్ లో బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లోని అబ్జెక్ట్ ను స్టాంపింగ్ చేయండి.
You are not allowed to view links. Register or Login to view.
భవిష్యత్తులో ఈ కొత్త లేయర్ ను ఎలాగైనా ఎడిటింగ్ చేస్కొనే అవకాశం ఉంటుంది. ఉదా:కు
Editing
Tip: ఇలా స్టాంపింగ్ చేసే మందు Clone Stamp Tool Options Bar లో Brush Soft Edge Brush ను సెలెక్ట్ చేస్కుంటే రిజల్ట్ బాగుంటుంది.

Pattern Stamp Tool Pattern Stamp Tool

ఈ టూల్ ద్వారా మనకు నచ్చిన ప్యాటర్న్ తో స్టాంపింగ్ చేయవచ్చు. ముందుగా Pattern Stamp Tool Options Bar లో మీకు నచ్చిన ప్యాటర్న్ సెలెక్ట్ చేయండి.

Pattern Stamp Tool Options Bar
తర్వాత Pattern Stamp Tool తో క్రింది విధంగా స్టాంపింగ్ చేయండి. (క్లిక్ చేసి డ్రాగ్ చేయడమే)

Preview

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2

మహి గారు,

శ్రీ ప్రసాద్ గారు మరియు మీరు అందించిన ట్యుటోరియల్స్ ద్వారా పూర్తిగా క్లోనింగ్ టూల్ ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకొనగలిగాను.

మరియొక చిన్న రిక్వెస్ట్ సార్ః పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను కలర్ ఫోటోలుగా ఎలా చేయవచ్చో ఫొటోషాప్ ఉపయోగించి అదేవిధముగా ముఖములు ఎలా మార్పు చేయాలో కూడా వివరముగా తెలియపరచగలరు (మీ సమయానుసారము అందించగలరు).

ధన్యవాదములు.

మీ...

Quote this message in a replyReply

Post: #3
Photoshop's clone stamp tool is very good tool which allows you to duplicate part of an image. The process of stamp tool involves setting a sampling point in the image which will be used as a reference to create a new cloned area. In that you have to firstSelect the Clone Stamp tool , then check the settings in the options bar. Make sure you have a brush size appropriate for the job. The Cloning Stamp Tool does exactly what its name implies. Using this tool, you can copy a portion of an image and reapply it repeatedly to cover an unwanted portion of the image also.
Quote this message in a replyReply

Post: #4
In order to use the clone stamp tool you need to first target an area to use as the source for the clone stamp. You're using the wrong tool - clone stamp is poorly named, but what it is designed to do is continuously sample from a relative area and merge into your current position.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)