Post: #1

అయ్యా

blog /web site లో Ads పెట్ట టానికి banner software కావాలి అదీ image ను కూడా banner లో వచ్చేటట్టు కావాలి

దయచేసి  banner software download కు పెట్టండి please.

ధన్యవాదములు

Quote this message in a replyReply

Post: #2

You are not allowed to view links. Register or Login to view. సమాచారం మీకు ఉపయోగపడవచ్చు ఒక లుక్కేసుకోండి.

Quote this message in a replyReply

Post: #3
చాలా రోజులనుండి ఎదురు చూస్తున్నాను ఈ software గురించి
trinadhreddy గారు
ధన్యవాదములు
ఇట్లు
మీ స్నేహితుడు
Quote this message in a replyReply

Post: #4
సార్
మీరిచ్చిన - పనిచేయుట లేదు
అది ఎలా పని చేస్తుందో చెప్పగలరు
Quote this message in a replyReply

Post: #5

సర్ మొదట ఆ సెటప్ ఫైల్ ని ఇన్ స్టాల్ చేసిన తరువాత - ఫైల్ ని కాపీ చేసి మీరు ఇన్ స్టాల్ చేసిన సాఫ్ట్ వేర్ ఏ ఫోల్డర్ లో ఉందో ఆ ఫోల్డర్ లోనికి పేస్టు చెయ్యండీ . Confirm to file replace అనే మెసేజ్ వస్తుంది అప్పుడు yes కొట్టండి.ఇప్పుడు ఆ సాఫ్ట్ వేర్ ఓపెన్ చేసి చూడండి.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)