Post: #1

మిత్రులారా...

ప్రతి మానవుడు తెలుసుకోవలసిన విషయము ముఖ్యముగా...

మనము ఎలాంటి భోజనము చేయవచ్చు?

ఎలాంటి భోజనము చేయకూడదు?

ఎవరెవరు ఎవరెవరి ఇంట్లో చేయవచ్చు?

ఎవరెవరు ఎవరెవరి ఇండ్లలో భోజనము చేయకూడదు?

తప్పనిసరిగా చెప్పగలరని ఆశిస్తూ....

ధన్యవాదములతో...

మీ...

Quote this message in a replyReply

Post: #2

మిత్రులారా,

తెలుసుకోండి.

గురువులు, మేనమామలు, ఆచారవంతులైన వేదవిదులు, అత్తమామలు, తోబుట్టువులు పెట్టిన భోజనము చేయవచ్చు.

తల్లి తండ్రులచేత సేవ చేయించుకునేవాడు, భార్యా బిడ్డలను ఏడిపించి పేరుకోసము దానాలు చేసేవాడు, పొగరుబోతు, తగాదాలకోరు, వైశ్వదేవము చేయనివాడు, డబ్బుకాశించి అపాత్రులకు మంత్రోపదేశము చేసేవాడు, క్రోధవంతుడు, భార్యను విడిచిపెట్టినవాడు, క్రూరుడు, పిసినారి, స్త్రీలోలుడు, దురాచారి, దొంగ, జూదరి, స్నానము చేయకుండానే భోజనము చేసేవాడు, భగవన్నామ స్మరణ పట్ల శ్రద్ధాసక్తులు లేని వాడు, బ్రాహ్మణుడయితే కనీసము సంధ్యావందనము చేయనివాడు, డబ్బు తీసుకుని డాంభికముగా జపాలు చేసేవాడు, విశ్వాస ఘాతకుడు, పక్షపాతముతో అన్యాయము పలికేవారు, స్వధర్మము విడిచి పరధర్మము ఆచరించేవారు, బ్రాహ్మణులను, గురువులను, సాధువులను, తన ఇంటి భోజనాన్ని నిందించేవారు, తన ఇంటి కులదేవతను విడిచినవారు, దురాశాపరులు, భగవంతునికి నివేదించకుండా భోజనము చేసేవారు,

ఇలాంటి వారి (ఇండ్లలో) భోజనము చేసినవారు పతితులవుతారు.

కూతురిని అల్లుణ్ణి బాధించేవారికి మరుజన్మలో బిడ్డలు కలుగరు.

కేవలము అద్వైతము చెప్పి దేవుని పూజ చేయని వాడు, పొట్టకూటి కోసము కపటముగా ప్రవర్తించేవాడు పెట్టిన భోజనము వలన అటువంటి భోజనము చేసిన వారికి మరుజన్మలో గ్రుడ్డితనము, అల్పాయుష్షు, లేక చెవుడు కలుగుతాయి.

నిత్యము ఇతరుల ఇంట్లో భోజనము చేసేవారికి పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది.

పూర్ణిమ, అమావాస్యలలో పరుల ఇంట భోజనము చేస్తే ఆ నెలలో అర్జించిన పుణ్యమంతా నశిస్తుంది.

సేవకుల ద్వారా భోజనమునకు ఆహ్వానము పంపినవారి ఇంటికి కూడా భోజనమునకు వెళ్ళకూడదు.

మనుమడు పుట్టే వరకు అల్లుని ఇంట్లోకూడా భుజించకూడదు.

గోవు, భూమి, బంగారము మొదలగునవి గ్రహణ సమయములోను, సూతకమప్పుడు, పుణ్యతీర్థాలలోను దానాలు తీసుకుంటే దోషమొస్తుంది.

ఇటువంటి అనుచిత భోజనము చేయకుండా స్వధర్మమాచరించేవారికి ఎన్నటికి పాపమంటదు.

దేవతలు, సిద్ధులు, కామధేనువూకూడా వారిని సేవిస్తుంటాయి.

అని శృతి, స్మృతి ఆదిగా గల పురాణాలు చెబుతాయి.

అదండీ విషయము.

తెలిసిందిగా మరి...

ఇకనైనా జాగ్రత్తగా వుందామా మరి.

ధన్యవాదములతో...

మీ...

Quote this message in a replyReply

Post: #3
chala manchi post present cheasaru, thankyou
Quote this message in a replyReply

Post: #4
ee kalamlo ilanti post chaala bagundandi

(09-Feb-2010 05:23 PM)chandu Wrote: You are not allowed to view links. Register or Login to view.

మిత్రులారా,

తెలుసుకోండి.

గురువులు, మేనమామలు, ఆచారవంతులైన వేదవిదులు, అత్తమామలు, తోబుట్టువులు పెట్టిన భోజనము చేయవచ్చు.

తల్లి తండ్రులచేత సేవ చేయించుకునేవాడు, భార్యా బిడ్డలను ఏడిపించి పేరుకోసము దానాలు చేసేవాడు, పొగరుబోతు, తగాదాలకోరు, వైశ్వదేవము చేయనివాడు, డబ్బుకాశించి అపాత్రులకు మంత్రోపదేశము చేసేవాడు, క్రోధవంతుడు, భార్యను విడిచిపెట్టినవాడు, క్రూరుడు, పిసినారి, స్త్రీలోలుడు, దురాచారి, దొంగ, జూదరి, స్నానము చేయకుండానే భోజనము చేసేవాడు, భగవన్నామ స్మరణ పట్ల శ్రద్ధాసక్తులు లేని వాడు, బ్రాహ్మణుడయితే కనీసము సంధ్యావందనము చేయనివాడు, డబ్బు తీసుకుని డాంభికముగా జపాలు చేసేవాడు, విశ్వాస ఘాతకుడు, పక్షపాతముతో అన్యాయము పలికేవారు, స్వధర్మము విడిచి పరధర్మము ఆచరించేవారు, బ్రాహ్మణులను, గురువులను, సాధువులను, తన ఇంటి భోజనాన్ని నిందించేవారు, తన ఇంటి కులదేవతను విడిచినవారు, దురాశాపరులు, భగవంతునికి నివేదించకుండా భోజనము చేసేవారు,

ఇలాంటి వారి (ఇండ్లలో) భోజనము చేసినవారు పతితులవుతారు.

కూతురిని అల్లుణ్ణి బాధించేవారికి మరుజన్మలో బిడ్డలు కలుగరు.

కేవలము అద్వైతము చెప్పి దేవుని పూజ చేయని వాడు, పొట్టకూటి కోసము కపటముగా ప్రవర్తించేవాడు పెట్టిన భోజనము వలన అటువంటి భోజనము చేసిన వారికి మరుజన్మలో గ్రుడ్డితనము, అల్పాయుష్షు, లేక చెవుడు కలుగుతాయి.

నిత్యము ఇతరుల ఇంట్లో భోజనము చేసేవారికి పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది.

పూర్ణిమ, అమావాస్యలలో పరుల ఇంట భోజనము చేస్తే ఆ నెలలో అర్జించిన పుణ్యమంతా నశిస్తుంది.

సేవకుల ద్వారా భోజనమునకు ఆహ్వానము పంపినవారి ఇంటికి కూడా భోజనమునకు వెళ్ళకూడదు.

మనుమడు పుట్టే వరకు అల్లుని ఇంట్లోకూడా భుజించకూడదు.

గోవు, భూమి, బంగారము మొదలగునవి గ్రహణ సమయములోను, సూతకమప్పుడు, పుణ్యతీర్థాలలోను దానాలు తీసుకుంటే దోషమొస్తుంది.

ఇటువంటి అనుచిత భోజనము చేయకుండా స్వధర్మమాచరించేవారికి ఎన్నటికి పాపమంటదు.

దేవతలు, సిద్ధులు, కామధేనువూకూడా వారిని సేవిస్తుంటాయి.

అని శృతి, స్మృతి ఆదిగా గల పురాణాలు చెబుతాయి.

అదండీ విషయము.

తెలిసిందిగా మరి...

ఇకనైనా జాగ్రత్తగా వుందామా మరి.

ధన్యవాదములతో...

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)