Post: #1

డియర్ ఫోరం Members,
నేను సిస్టం తో పాటు తీసుకున్న TVS మల్టీమీడియా కీబోర్డ్ లో కొన్ని - కీబోర్డు కొన్నప్పటి నుండి పనిచేయడంలేదు. దానితో ఎలాగోలా తంటాలు పడి మరొక సాధారణ TVS కంపెని కీబోర్డ్ ని తీసుకున్నాను. కొంతకాలం వాడిన అనంతరం రెండవసారి తీసుకున్న కీబోర్డ్ లో కూడా ఇప్పుడు ఒకటి, రెండు - పనిచేయడంలేదు. ఇలా - పనిచేయకపోవుటకు కారణమేమై ఉంటుంది. నా ఈ సమస్యకు మరో క్రొత్త కీబోర్డ్ తీసుకోవడమే మార్గమా? లేక ఏదైనా పరిష్కారమార్గమున్నదా తెలియయజేయ మనవి. ముందస్తు ధన్యవాదములతో........... 

Quote this message in a replyReply

Post: #2
మీకు ఏ - పని చేయటం లేదు - వివరాలు తెలియచేయండి . అలాగే కీబోర్డు మోడలు నంబరు ఇవ్వండి ...

సుమారు ఎంతకాలం క్రితం కీబోర్డు తీసుకున్నారు - దానిపై ఏదైనా పదార్ధం పడిందా - చీమలు కీబోర్డులోకి వెళ్లాయా ?
మామూలుగా పనిచేయని కీలని గట్టిగా నొక్కితే / వేరే ఏంగిల్ లో ( లేదా కొనల వద్ద ) నొక్కితే పనిచేస్తున్నాయా ?
Quote this message in a replyReply

Post: #3

నేను తీసుకున్న మొదటి కీబోర్డు 'TVS champ combo' keyboard. ఇందులో 'B' మరియు 'N' - కీబోర్డ్ కొన్నప్పటి నుండే పనిచేయడంలేదు. రెండవసారి తీసుకున్న TVS champ keyboard లో 'Z' - పనిచేయడంలేదు. ఈ keyboard తీసుకుని ఒక సంత్సరమయ్యింది. keyboard cover తోనే ఉపయోగిస్తున్నాను కాబట్టి పదార్ధం లోపలకి చేరేందుకు అవకాశం లేదు. మీరు చెప్పినట్లు చీమలు లాంటివి keyboardలోకి వెళ్ళి ఉండవచ్చు. కీ లను ఏ కోణంలో నుండి నొక్కినా పనిచేయడంలేదు.

Quote this message in a replyReply

Post: #4

I am still waiting for ur reply....! thanks in advance.

Quote this message in a replyReply

Post: #5
there are two types of keyboards which we use for day-to-day computing . one is
mechanical type (supposed to be more reliable & costs more) & other is membrane

mechanical keyboard consists of separate switches for each - on the keyboard .
if there is a problem with a couple of - then it should be easy to replace the
faulty switches by a professional technician at the service center .

membrane keyboard consists of a polymer sheet on which switching circuits are
embedded . if there is a problem with a couple of - , its not easy to repair .

You are not allowed to view links. Register or Login to view. is one of standard companies which excels in manufacturing of mechanical
type keyboard . TVS also makes membrane type of - boards . in general , we
all use membrane type of - boards . we expect good quality from TVS . if there
is a problem within the warranty period then please contact You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)