Post: #1

evarina chappagalara vista theme ni vista os lo ela install chayali please

Quote this message in a replyReply

Post: #2

క్రింది వీడియో లో చూడండి.

 

Quote this message in a replyReply

Post: #3
telugu lo evaraina clear ga chapagalara please
Quote this message in a replyReply

Post: #4

(23-Feb-2010 06:25 PM)baabi1 Wrote: You are not allowed to view links. Register or Login to view.telugu lo evaraina clear ga chapagalara please

పైనున్న Videoకు వివరణ :


1.మొదట విస్టా థీమ్స్ ఉన్న వెబ్సైట్ లోకి వెళ్ళండి.ఉదా:You are not allowed to view links. Register or Login to view.

2.తర్వాత ఏదైనా ఒక విస్టా థీమ్ డౌన్లోడ్ చేస్కోండి.ఉదా:You are not allowed to view links. Register or Login to view.

3.మీ సిస్టం లోని ఏ ఫోల్డర్ లో ఐతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్ ఓపెన్ చేయండి.

4.తరువాత My Computer లో C:డ్రైవ్ ఓపెన్ చేసి అందులో Windows>Resources>Themes అనే ఫోల్డర్ ఓపెన్ చేయండి. 

5.ఇప్పుడు మీరు ముందు డౌన్లోడ్ చేసుకున్న థీమ్ ఫోల్డర్ లోని ఫైల్స్ కాపీ చేసి Themes ఫోల్డర్ లోకి పేస్ట్ చేయండి.

6.ఆ విండో క్లోజ్ చేసి డెస్క్ టాప్ పై రైట్ క్లిక్ చేసి Personalize క్లిక్ చేయండి. 

7.Personalizeలో themes సెలెక్ట్ చేయండి.

8.ఇప్పుడు Theme Settings విండోలో మీరు ఇంతకు ముందు Themes ఫోల్డర్ లో సేవ్ చేసిన థీమ్ ను ఇక్కడ నుండి సెలెక్ట్ చేసుకుని Apply చేసి OK క్లిక్ చేయండి.

9.మీరు కోరుకున్న థీమ్ లోకి విస్టా మారుతుంది.

Quote this message in a replyReply

Post: #5
ok sir thankyou very much i will try in this way
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)