Post: #1
చాలా కాలం నుండి లినక్స్ ఆపరేటింగ్ సిస్టం ల లొ ప్రముఖమైన openSUSE Linux నా సిస్టం లొ ఇనస్టాల్ చేసుకోవాలని ఒక కోరిక. ప్రస్తుతం విడుదలైన 11.2 వెర్షన్ చాలా బాగుంది, సులువుగా కూడా ఉంది. విండోస్ మాదిరిగానే ఈ ఆపరేటింగ్ సిస్టం ను పూర్తి స్థాయిలొ వినియోగించుకోవాలని నా ప్రయత్నం. దీనికి లినక్స్ పై అనుభవం ఉన్న వారి సలహాలు సూచనలు కోరుతూ, ఇనస్టాలేషన్ ప్రక్రియ వీడియో  ను ఇక్కడ పొందుపరుస్తున్నాను. openSUSE Community పెరగాలని నా ఆకాంక్ష.

 

Quote this message in a replyReply

Post: #2
prasad garu,

openSUSE 11.2 download link teliyajeya galaru...........
Quote this message in a replyReply

Post: #3

వివేక్ గారు

క్రింది లింక్ నుండి మీకు కావలసిన వెర్షన్ ఎంచుకోండి.

You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)