Post: #1

అయ్యా

స్నేహితులకు విజ్ఞప్తి

Excel worksheet ని web pageలో పోందుపరచడం ఎలా

దయచేసి చెప్పగలరు

Quote this message in a replyReply

Post: #2

(15-Feb-2010 05:26 PM)lopintisri Wrote: You are not allowed to view links. Register or Login to view.

Excel worksheet ని web pageలో పోందుపరచడం ఎలా

దయచేసి చెప్పగలరు


మీరడిగింది క్రింది పోస్ట్ లొ చూపిన విధంగానేనా సర్. క్రింది లింక్ క్లిక్ చేయండి

లింకు : You are not allowed to view links. Register or Login to view.


ఇది కూడా చూడగలరు : 30 సదుపాయాలు పైగా ఒకే ఒక వెబ్ సైట్ లో - ఎంతొ ఉపయోగం!

Quote this message in a replyReply

Post: #3

మీరడిగింది క్రింది పోస్ట్ లొ చూపిన విధంగానేనా సర్. క్రింది లింక్ క్లిక్ చేయండి

లింకు : You are not allowed to view links. Register or Login to view.

అవునండి మీరు పైన చెప్పిన విధంగా సార్

ప్రసాద్ గారు

ఎలా చేయాలో కొంచెం చెప్పండి

దయవుంచి

Quote this message in a replyReply

Post: #4

మీరు ఇప్పటికే క్రింది లింక్ చూసి కొంత వర్కవుట్ చేసి ఉంటారని అనుకుంటున్నాను.

You are not allowed to view links. Register or Login to view.

ఆ సైట్లో రిజిస్టర్ (ఉచితమే) చేసుకున్న తర్వాత Zoho Sheet ఓపెన్ చేయండి, ఆ ర్వాత మీ షీట్ ఫైనల్ చేసుకుని సేవ్ చేసుకోండి. నేను చేసిన షీట్ క్రింద చూడండి


మీ షీట్ తయారైన తర్వాత దానిని సేవ్ చేసుకోండి. తర్వాత దానిలొ క్రింది ఇమేజ్ లో చూపిన విధంగా Publish Tab క్లిక్ చేయండి. దానిలో 5 ఆప్షన్లు వస్తాయి. వాటిలొ Embed in Website/blog ను క్లిక్ చేయండి

అపుడు వచ్చే కోడ్ బాక్స్ లో మీకు కావలసిన ఆప్షన్లు ఎంచుకుని (క్రింది బొమ్మలో చూడండి) ఆ html కోడ్ ను కాపి చేసి మీ వెబ్ సైట్ లేదా బ్లాగ్ లొ ఎంబెడ్ చేయండి.

Quote this message in a replyReply

Post: #5

ధన్యవాదము లండి

ఉపయోగిస్తున్నాను


నా వర్క్ బుక్ లో formulas ఉన్నాయి

వాటిని తీసుకోవటం లేదు

invalid formulas అని వస్తుంది

అయినా try చేస్తాను ప్రసాద్ గారు

ధన్యవాదములు

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)