Post: #1
అనేక రకాల వెబ్ బేస్డ్ సదుపాయాలను అందిస్తున్న ఒకే ఒక వెబ్ సైట్. క్రింది ఇమేజ్ పై క్లిక్ చేసి ఆ వెబ్ సైట్ లోకి వెళ్ళవచ్చు.

ఈ సైట్ ఉపయోగించే నేను ఈ క్రింది పోస్ట్ లోని Excel Sheet ను ఎప్పటికపుడు అప్ డేట్ చేస్తూ, ఉన్నాను, ఆటోమాటిక్ గా మన ఫోరంలో కూడా అది అప్డేట్ అవుతుంది.

You are not allowed to view links. Register or Login to view.

క్రింది లింక్ పై క్లిక్ చేసి ఆ వెబ్ సైట్ లోకి వెళ్ళి ఉచితంగా రిజిస్టర్ చేసుకుని దాని పవర్ ఏమిటో టెస్ట్ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.


~~~

[iframe]http://www.zoho.com[/iframe]
Quote this message in a replyReply

Post: #2

Very good info given by you prasad garu . Thank you very much.

Quote this message in a replyReply

Post: #3

ప్రసాద్ గారు,

మీరు  పోస్ట్ చేసిన zoho work  online చాలా బాగుంది. అందరికి ఉపయోగా పడుతుంది అనడంలో సందేహం లేదు.

ధన్యవాదములతో

రాఘవేంద్ర రావు

Quote this message in a replyReply

Post: #4

ప్రసాద్ గారు,

మీరు పరిచయం చేసిన సైట్ చాలా బాగుంది. ఒకేచోట ఇన్ని features ఉండడమనేది గొప్ప విషయము. ధన్యవాదములు.....

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)