Post: #1
మిత్రులారా...!!
screensaver ద్వారా ప్రతిరోజూ మీరు ఏదైనా ఒక క్రొత్త విషయం తెలుసుకోండి...?? ఎలా...? సాధ్యం అనుకుంటున్నారా...???? అయితే ఇది చదవండి.

Wikipedia Screensaver ద్వారా మీరు ఎంతో కొంత నేర్చుకోవచ్చు. భలే ఆసక్తికరంగా నాలెజ్డ్ షేర్డ్ బేస్ గానూ ఉంటుంది. Wikipedia Screensaver రేండమ్ గా సిస్టమ్ లో ఉండి ఆ సైట్ లో ఉన్న వింతలు విశేషాలను తెలియజేస్తూంటుంది.

డెస్క్ టాప్ పైన ఒక టీచర్ ను ఉంచి రోజూ కొంత సేపు వింతలు, విశేషాలు తెలుసుకుందామా...? వాస్తవంగా చెప్పాలంటే...రోజూకొకటి కాదు. ప్రతి 30 సెకండ్లకు ఒక క్రొత్త విషయం తెలుసుకోవచ్చు. అదేమిటంటే....వికీపీడియా స్ర్కీన్ సేవర్..... అనే ఉచిత సాప్ట్ వేర్ ను డౌన్ లోడ్ చేసుకొని వాడి చూడండి. ఆ తరువాత తెలుస్తుంది. ఫుల్ స్ర్కీన్ మోడ్ లో రేండమ్ వైజ్ గా ప్రతి 30 సెకండ్లకు ఆసక్తికరమైన వింతలు, విశేషాలను డెస్క్ టాప్ పై చూపుతుంది. అయితే ఇంకా కొన్ని విశిష్టతలు ఉన్నాయి అవి ఏమిటంటే....మీరు పేజీకి పేజీకి మధ్య ఎంత కాల వ్యవధిలో డిస్ ప్లే కావాలో నిర్ణయించుకోవచ్చు స్వంతంగా.....అలాగే ఏదన్నా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు గానీ, అప్లికేషన్ తో వర్క్ చేస్తున్నప్పుడు గానీ మామూలు స్ర్కీన్ సేవర్ లానే ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. మీరూ ప్రయత్నించి చూడండి.

The Wikipedia screensaver loads random pages from Wikipedia every 30 seconds or so. Features include: Configurable time delay between each page load; Can automatically kill IE and Firefox browsers on activation; Can be configured to kill any other program on activation; Blanks the screen completely after a configurable time.

ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
wow beautiful,thanks
Quote this message in a replyReply

Post: #3
thanx
Quote this message in a replyReply

Post: #4
nice post sumani garu. thank u.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)