Post: #1

ఈ వైరస్ ఏంటి ? ఎలా రిమూవ్ చేయాలి ? దయచేసి తెలుపగలరు.


 


Quote this message in a replyReply

Post: #2
ప్రతి ఫోల్డరులో అదే పేరుతో మరో ఫోల్డరు ఏర్పడుతున్నదా ? కొత్త ఫోల్డరులో ఏమి ఉన్నాయి ? హిడెను ఫైల్సు కనిపించే
సెట్టింగు పని చేస్తోందా ? టాస్కు మేనేజరు పనిచేస్తోందా - spybot లేదా ఏంటీ మాల్వేర్ ప్రోగ్రామ్ ని ఉపయోగించండి ...
Quote this message in a replyReply

Post: #3

You are not allowed to view links. Register or Login to view. నుండి Smart Virus Remover ను డౌన్ లొడ్ చేసుకుని ఉపయోగించి చూడండి.

అలాగే You are not allowed to view links. Register or Login to view. నుండి Diskheal డౌన్ లొడ్ చేసుకుని  వివిధ ఆప్షన్లను అప్లై చేసి చూడండి.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)