Post: #1

images ne mms dwara ela papinchle plese cheppandi

Quote this message in a replyReply

Post: #2
MMS [Multimedia Messaging Service] పంపడానికి & పొందటానికి : పంపే మొబైలు లో &
పొందే మొబైలు లో 1) MMS సౌకర్యం ఉండాలి 2) సర్వీసు ప్రొవైడరు ద్వారా MMS ఏక్టివేట్ చేయబడాలి

MMS సాధారణంగా వాల్యూ ఏడెడ్ సర్వీసు గా ఉంటుంది . చార్జి వసూలు చేస్తారు . ఫోను మోడలు ని బట్టి
ఇమేజి వ్యూయరు లోని ఇమేజి ఆప్షనులలో లేదా సెండ్ మెసేజ్ ఆప్షనులలో ఈ సౌకర్యం లభ్యం అవుతుంది
Quote this message in a replyReply

Post: #3

thnkuuuuuuuu


thankuuuuuuuuu
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)