Post: #1

computer - boards lo mouse lekunda operete cheyadam ela plese cheppandi

Quote this message in a replyReply

Post: #2
ప్రత్యేకమైన కీబోర్డులలో మౌస్ బటన్సు & స్క్రోలింగు సౌకర్యం లభిస్తాయి ! మామూలు కీబోర్డులలో మౌస్ రైట్ క్లిక్
కొరకు ఒక కీ ఉంటుంది . అలాగే విండోస్ ఆపరేటింగు సిస్టమ్ లో ఏక్సెసబులిటీ లో మౌస్ కీస్ అనే ఒక ఫీచరు ద్వారా
న్యూమరికల్ కీపాడ్ లోని కీస్ ని మౌస్ లా ఉపయోగించవచ్చును . You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3

క్రింది కీ స్ట్రోక్స్ ను ప్రాక్టిస్ చేయండి. చాలా వరకు మీరడిగిన పర్పస్ సాల్వ్ అవుతుంది.

Microsoft Windows Keyboard Shortcuts

Quote this message in a replyReply

Post: #4
thankuuuuuu
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)