Post: #1
మిత్రులారా....!!
మీ పేరును MS Excel Tab లో సెట్ చేసుకోండి. అందులో మీకు సౌలభ్యతను బట్టి...రోజువారీ ఎక్కువగా వాడే కమాండ్లను, ఆప్షన్ లను ఎంచుకొని సెట్ చేసుకొని...తక్కువ సమయంలో...ఎక్కువ రిజల్ట్ ను పొందండి.
ఈ క్రింది screenshots ఒకసారి పరిశీలనగా చూడండి. విషయం మొత్తం మీకే అర్థం అవుతుంది.

[Image: ogm846.jpg]

[Image: 2mwo7d.jpg]

[Image: bg1gs5.jpg]

[Image: i5nqcg.jpg]

[Image: wl6kwh.jpg]

[Image: 6fwd34.jpg]

[Image: 6fwd34.jpg]

[Image: 28wnmfr.jpg]

[Image: 2mrh8nb.jpg]

[Image: 21mdc80.jpg]

[Image: 23lnzis.jpg]

[Image: 2h86aud.jpg]

[Image: 295emnp.jpg]

చూశారుగా...మరి ఆచరించి చూస్తారుగా....రిజల్ట్ ఏమైనదో తెలియజేస్తారు గా... (గమనిక : ఇది కేవలం MS EXCEL 2003 లో పరిశీలించడం జరిగింది. నా సిస్టమ్ లో ఈ వెర్షన్ లేకపోయినా మిత్రుని ఇంటికి వెళ్ళి అక్కడ ప్రయోగం చేయడం జరిగింది. మరి ఎవరైనా MS EXCEL 2007 లో ఇటువంటి సదుపాయం ఉందో లేదో....తగు ప్రయోగం చేసి మన ఫోరంలో పోస్ట్ ద్వారా తెలియజేయగలరు. ధన్యవాదాలు ముందస్తుగా.)
Quote this message in a replyReply

Post: #2
thanks for this useful tip, keep posting
Quote this message in a replyReply

Post: #3
Thank you SUMANIVENKAT Garu
Quote this message in a replyReply

Post: #4
Sumani Venkat Garu it is superb, than Q v. Much sir,
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)