Post: #1

Hai friends,

నేను windows xp 32 వాడుతున్నాను. నా దగ్గర  windows 7 x86 ult. dvd ఉంది. కాని custom installation చేసే ముందు చెయ్యాల్సిన ఇతర పనుల procedures గురించి నాకు సరిగ్గా తెలియదు. అంటే windows xp ని ఏ విధంగా clean uninstall చెయ్యాలి?, 'c' drive ని format  చెయ్యడం?, hard drives ని partition చెయ్యడం? drivers ని ఎప్పుడు, ఎలా install చెయ్యడం? వంటివి. మొత్తంగా ఒక్క మాటలో చెప్పలంటే, windows xp నుండి windows 7 OS custom installation చేసేముందు చెయ్యాల్సిన procedures & instructions  గురించి తెలియజేయ్యండి అని సభ్యులకు నా వినతి.

Quote this message in a replyReply

Post: #2

సురేష్ గారు

క్రింది లింక్ లొని డాక్యుమెంట్ ఒకటికి రెండు సార్లు చదవండి

You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)